Tabu Personality Rights: టబుకు భారీ ఊరట.. AI, డీప్‌ఫేక్‌లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
బాలీవుడ్ నటి టబుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, గొంతు, వీడియోలు, ఇతర వ్యక్తిగత గుర్తింపులను ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తున్నారని టబు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. టబు వ్యక్తిత్వానికి సంబంధించిన…

