Mahesh Babu:సూపర్‌స్టార్ మహేష్ బాబు స్పెషల్ పోస్ట్: ‘శ్రీనివాస మంగాపురం’ టీమ్‌కు గ్రాండ్ విష్‌ఫుల్ మెసేజ్!
టాలీవుడ్ ఐకాన్, సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన ఓ పవర్ ఫుల్ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. వైజయంతి మూవీస్ సమర్పణలో, నూతన నటుడు జయకృష్ణ కధానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగాపురం’…

