Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ ఆడాల్సిందే.. మాజీ స్టార్ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన అంశం ఏదైనా ఉందంటే అది రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా? లేదా? అనేదే. వయసు, ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం రోహిత్ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. తాజాగా…

