RBI NEWS: ఆర్‌బీఐ కీలక నిర్ణయం: మరోసారి రెపో రేటు యథాతథం
విపణి అంచనాలకు అనుగుణంగానే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయకుండా స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక పరిణామాలు మరియు దేశీయ సవాళ్లను సమతుల్యం చేస్తూ ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC)…

