RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ ‘RC17’: బాక్సాఫీస్ సునామీకి వేళాయె.. బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే?
టాలీవుడ్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రంగస్థలం’. ఆ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనబరిచిన ‘చిట్టిబాబు’ పాత్ర, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మార్క్ టేకింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ…

