PV Sindhu: సింధు ఈజ్ బ్యాక్: జపాన్ ఓపెన్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ క్వీన్!
విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందంటారు. కానీ, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మాత్రం తన రాకెట్‌తోనే సమాధానం చెప్పింది! గత రెండేళ్లుగా వరుస గాయాలు, ఫామ్ లేమి, రెండేళ్ల టైటిల్ జీరో రికార్డ్ చూసి… “ఇక సింధు పని అయిపోయిందా?”…

