prabhas:ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా: ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఖరారు..
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ మోస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఫౌజీ’ (Fauji) విడుదల తేదీ అధికారికంగా వచ్చేసింది. తాజాగా హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో జరిగిన…


