Pavala shyamala :టాలీవుడ్‌లో తీవ్ర శోకం.. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణ నటన, ప్రత్యేకమైన యాసతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స…

