Parliament Sessions: ఆగస్టు 17 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లులపై కేంద్రం దృష్టి!
ప్రస్తుతం సాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు సమాయత్తమవుతోంది. అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులకు (Women’s Quota Bill) ఆమోదం…

