Chennai Love Story: ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’: స్ట్రీమింగ్ డేట్ అండ్ ప్లాట్‌ఫామ్ డీటైల్స్ ఇవే!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. జులై 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ‘బేబీ’ చిత్రంతో భారీ హిట్ కొట్టిన సాయి…


