Ration Cards: ఆగస్ట్ 15 నుండి తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు: పాస్‌పోర్ట్ రేంజ్ భద్రతతో నకిలీలకు చెక్!
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, ఆగస్ట్ 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా నూతన ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీకి శ్రీకారం చుట్టింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక…

