NASA Pluto Discovery: ప్లూటోపై ద్రవరూప నైట్రోజన్ ఆనవాళ్లు.. నాసా అధ్యయనంలో కీలక విషయాలు!
సౌర కుటుంబంలోని మరుగుజ్జు గ్రహం ప్లూటో మరోసారి శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. నాసా (NASA) చేపట్టిన తాజా అధ్యయనంలో ప్లూటో ఉపరితలంపై ద్రవరూప నైట్రోజన్ (Liquid Nitrogen) ఇటీవల ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్లూటోపై ఇటీవల కాలంలో ద్రవం ప్రవహించినట్లు…

