బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. కోలుకోవాలని కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక హోమం
Balakrishna: బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. కోలుకోవాలని కాటేరమ్మ ఆలయంలో ప్రత్యేక హోమం! హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా చిత్రీకరణలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. అసలు ఏమైంది?…


