Lionel Messi: స్పెయిన్ కార్చిచ్చు బాధితులకు ‘మెస్సి’ భారీ విరాళం: గొప్ప మనసు చాటుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం!
క్రీడా మైదానంలో అద్భుతమైన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి, నిజ జీవితంలోనూ తన ఉదారతతో అందరి ప్రశంసలు అందుకంటున్నారు. ఇటీవల స్పెయిన్‌లో సంభవించిన భీకర కార్చిచ్చు (Wildfire) కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న…

