lenin: ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ‘అయ్యగారి’ రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ ఎక్కడ చూడొచ్చంటే?
అక్కినేని అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అఖిల్ అక్కినేని లేటెస్ట్ హిట్ మూవీ ‘లెనిన్’ ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టింది. శుక్రవారం…

