Tag: latest-gold-rates

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు షాక్.. మళ్లీ ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు! నేటి రేట్లు ఇవే..

పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇస్తూ దేశీయంగా బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి. ఇటీవలే కొంత తగ్గి వినియోగదారులకు ఊరటనిచ్చిన పసిడి రేట్లు, మళ్లీ అనూహ్యంగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం ఒక్కరోజే 24 క్యారెట్ల…