Kuldeep Yadav: టీమిండియా ఛాన్స్ ఇవ్వకపోతేనేం? ఇంగ్లండ్ కౌంటీలో కుల్దీప్ గ్రాండ్ ఎంట్రీ
టీమిండియా స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అడుగుపెడుతూ ప్రముఖ ‘యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్’తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత టెస్టు, వన్డే జట్లలో ఇటీవల తుది జట్టు (Playing 11)లో…

