మంత్రి పదవి తొలగింపుపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు: కనీస వివరణ లేకుండా బర్తరఫ్ చేయడంపై ఆవేదన
కొండా సురేఖ తన మంత్రి పదవి ఊడటంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను అకస్మాత్తుగా తొలగించడంపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తనకు మంత్రి పదవి పోయిందనే బాధ…

