Tag: Kareena Kapoor workout routine

Kareena Kapoor fitness:సైజ్ జీరో నుంచి ‘KKK Flow’ వరకు.. కరీనా కపూర్ ఫిట్‌నెస్ జర్నీ ఇదే!

బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ తన తాజా వర్కౌట్ రొటీన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపించే కరీనా.. ఈసారి తన వర్కౌట్ ప్లాన్‌ను ‘KKK Flow’ పేరుతో అభిమానులతో పంచుకుంది.…