Kal Drone: బ్రహ్మోస్ తర్వాత భారత్‌కు మరో డిఫెన్స్ స్టార్.. 1000 కి.మీ రేంజ్ డ్రోన్‌పై గల్ఫ్ దేశాల ఆసక్తి
భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు తీసుకురాగా, ఇప్పుడు స్వదేశీంగా అభివృద్ధి చేసిన ‘కాల్ (Kal)’ లాంగ్-రేంజ్ లోయిటరింగ్ డ్రోన్ విదేశీ మార్కెట్లలో ఆకర్షణగా…

