Independence Day: ఆగస్ట్ 15నే భారత్‌కు స్వాతంత్య్ర ఎందుకు వచ్చింది? ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విశేషాలు
ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15 రాగానే ప్రతి భారతీయుడి హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోతుంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి అంతర్జాతీయ వేదికల వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే జాతీయ గర్వం, గౌరవం ప్రతి ఒక్కరిలోనూ ఉరిమే ఉత్సాహాన్ని నింపుతాయి. 1947 ఆగస్ట్…


