IND vs ZIM: జింబాబ్వేపై భారత్ పరుగుల సునామీ.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు!
హరారే: టీమిండియా యువ బ్యాటర్లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వే బౌలర్లపై మరోసారి విరుచుకుపడ్డారు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మల మెరుపు హాఫ్ సెంచరీలతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219…

