Tag: Husharu Pittalu Husharu Pittalu Trailer Husharu Pittalu Movie Husharu Pittalu Release Date

Husharu Pittalu Trailer: లవ్.. కామెడీ.. ఎమోషన్.. ‘హుషారు పిట్టలు’ ట్రైలర్ అదుర్స్!

యంగ్ హీరోహీరోయిన్లు అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు థియేటర్లలో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లకు…