Holidays 2026: విద్యార్థులకు గుడ్ న్యూస్: ఆగస్టు 8 నుంచి 10 వరకు వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవులు?
ఆగస్టు నెలలో పండుగలు, వేడుకలు ఎక్కువగా ఉండడంతో పాఠశాలలకు సెలవుల సందడి మొదలైంది. ఈ క్రమంలో తెలంగాణలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు త్వరలోనే వరుసగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస సెలవుల లెక్కింపు ఇదే: ప్రభుత్వ…

