Tag: high-court

High Court : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ – వెంటనే తొలగించాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు!

హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థకు తెలంగాణ హైకోర్టు తీవ్ర షాక్ ఇచ్చింది. హైడ్రా కమిషనర్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్‌ను తక్షణమే ఆ పదవి నుంచి…