Health-care-tips : వానొచ్చె.. రోగాలొచ్చె..! వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
వర్షాకాలం రాగానే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అయితే, ఈ సమయంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా నీరు, ఆహారం కలుషితమై అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో…

