flipkart-sale : భారీ డిస్కౌంట్లతో దూసుకొస్తోన్న ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. ఆ కార్డ్ ఉంటే డబుల్ బెనిఫిట్స్..!
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ప్రతి ఏటా నిర్వహించే ‘ఫ్రీడమ్ సేల్’ మళ్లీ రాబోతోంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. సేల్ తేదీలు & ఎర్లీ యాక్సెస్ ప్రత్యేక బ్యాంక్ & ఎక్స్‌చేంజ్…

