MinutesNewsExplainer: యూరప్ ఆయుధాల కుంభకోణంలో భారత కంపెనీ.. మంత్రి రాజీనామాకు కారణమేంటి?
యూరప్ దేశమైన ‘ఎస్టోనియా’లో భారీ రక్షణ కొనుగోలు వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ కుంభకోణానికి రాజకీయ బాధ్యత వహిస్తూ రక్షణ మంత్రి హన్నో పెవ్కూర్ రాజీనామా ప్రకటించారు. ఉక్రెయిన్‌కు పంపాల్సిన ఆర్టిలరీ షెల్స్ సరఫరా ఒప్పందంలో భారత సంస్థకు చెందిన…

