Epic–యూత్‌ఫుల్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు వస్తున్న ‘బేబీ’ జంట: ఆకట్టుకుంటున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్!
‘బేబీ’ వంటి సంచలన బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ, భావోద్వేగాల నటి వైష్ణవి చైతన్య జోడీ మరోసారి వెండితెరపై తమ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్…

