Ekadashi 2026: తొలి ఏకాదశి 2026: ఆ రోజే యోగనిద్రలోకి శ్రీహరి.. ఈ పుణ్యక్షేత్రాలను దర్శిస్తే సర్వపాపాలు హరిస్తాయి!
హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశి (దేవశయని ఏకాదశి) అత్యంత పవిత్రమైన పండుగ. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు నుంచే పవిత్రమైన చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, శ్రీ మహావిష్ణువు ఈ రోజునే యోగనిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన…


