Ducati Monster V2 India Launch: డుకాటి నుంచి మరో పవర్‌ఫుల్ బైక్.. ఆగస్టు 10న భారత్‌లో లాంచ్
ప్రముఖ ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటి (Ducati) భారత మార్కెట్లో తన కొత్త Monster V2ను ఆగస్టు 10న విడుదల చేయనుంది. ఇటీవల ఈ బైక్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్ దాఖలు చేసిన డుకాటి, ఇప్పుడు అధికారిక లాంచ్‌కు సిద్ధమైంది.…

