Pralhad Joshi : నీట్ వివాదం ప్రభావం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు
దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనల మధ్య కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయగా, ఆయన రాజీనామాను…

