Telangana: ఆర్ఎంపీ క్లినిక్‌లో ఇంజెక్షన్.. ఆ వెంటనే బాలిక మృతి.. అసలేం జరిగింది?
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలుబు, జ్వరంతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికకు స్థానిక ఆర్‌ఎంపీ క్లినిక్‌లో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తీవ్ర శ్వాస ఇబ్బందులు తలెత్తి మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు వైద్య…

