Dabur FSSAI Case: డాబర్‌కు భారీ ఊరట.. FSSAI ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే!
ఆహార ఉత్పత్తులపై ‘100%’ (100 Per Cent) అనే క్లెయిమ్‌లతో విక్రయాలు చేయొద్దంటూ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) జారీ చేసిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ అమిత్ మహాజన్ కీలక…

