CJP :కేసులను ఎత్తివేయకపోతే మళ్లీ ఆందోళనలు… CJP హెచ్చరికతో ఢిల్లీలో భారీ భద్రత!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే తమ ఆందోళనలను పునరుద్ధరిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు తీవ్ర అప్రమత్తత వ్యక్తం…


