chicken-biryani: స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్: మధ్యాహ్న భోజనంలో గుమగుమలాడే ‘చికెన్ బిర్యానీ..!
పాఠశాల విద్యార్థులకు ఇది నిజంగా తీపి కబురే! మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal Scheme) కింద విద్యార్థులకు వారానికి ఒకసారి ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ వడ్డించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమై, ముఖ్యమంత్రి పరిశీలనకు కూడా…

