Bhogapuram Airport Inauguration:భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం: ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే!
విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత అధునాతనంగా నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని‘ ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన దాదాపు రెండున్నర గంటల పాటు…

