Bengaluru Wife Murder Case: ప్రేమ పెళ్లి తర్వాత విషాదం.. భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
బెంగళూరులో భార్య హత్య కేసులో పరారైన యువకుడిని పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జూలై 25న బెంగళూరులోని కుంబళగోడు ప్రాంతంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధీరజ్ కుమార్ (24),…

