Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. డెంగ్యూతో ఆస్పత్రిలో చేరిన అవికా గోర్!
ప్రముఖ నటి అవికా గోర్ డెంగ్యూ బారినపడి ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజులుగా 103–104 డిగ్రీల వరకు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. తన షూటింగ్ కమిట్‌మెంట్‌ను పూర్తి చేసినట్లు ఆమె భర్త మిలింద్ చంద్వానీ వెల్లడించారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అవికా ఆరోగ్య…

