AP EAPCET 2026: ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్‌లో రికార్డు సీట్లు భర్తీ.. టాప్‌లో ప్రైవేటు వర్సిటీలు!
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి AP EAPCET 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏటి తొలి విడతలోనే ఏకంగా 70.87 శాతం సీట్లు భర్తీ అవ్వడం విశేషం. వరుసగా మూడో ఏడాది కూడా కన్వీనర్…

