Abhishek Porel: ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్.. అసలేం జరిగిందంటే?
బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు సహా పలు…

