విఘ్నాలను దాటి విక్రమ్-1 ఘన విజయం.. శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు
భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. శ్రీహరికోట వేదికగా ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతమైంది. మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి విక్రమ్-1 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ…

