Tag: రష్యా సైన్యంలో విదేశీయులు

Russia-Ukraine War:అమెరికన్లకు రష్యా భారీ ఆఫర్.. $26 వేల బోనస్‌, నెలకు $2 వేల జీతం!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine War) నాలుగేళ్లకు పైగా కొనసాగుతోంది. ఇటీవల ఇరుదేశాలు పరస్పరం దాడులను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో రష్యా సైన్యంలో విదేశీయుల నియామకంపై మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అమెరికన్లను కూడా సోషల్ మీడియా ద్వారా ఆకర్షించి…