Rajiv Yuva Vikasam: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష వరకు సాయం! ఎవరికంటే?
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద తొలి విడత ఆర్థిక…

