Tag: అక్టోబర్ 1 2026 కొత్త రూల్స్

Rules Change:అక్టోబర్ 1 నుంచి ఈ 10 మార్పులు.. LPG ధరలు, ATM ఛార్జీలు, FD రూల్స్‌పై ప్రభావం

సెప్టెంబర్ నెల ముగియబోతోంది. అక్టోబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని కీలక ఆర్థిక, బ్యాంకింగ్, పన్ను సంబంధిత అంశాల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. వీటిలో LPG సిలిండర్ ధరలు, LPG బుకింగ్-డెలివరీ విధానం, ATM ఛార్జీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ నిబంధనలు,…